ప్రస్తుతం ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిజానికి నీట్, నెట్ వంటి ముఖ్యమైన పరీక్షల్లో అక్రమాలు జరిగిన తర్వాత ఈ పరీక్షలను నిర్వహించే సంస్థ (ఎన్‌టీఏ) విశ్వసనీయతపైనా రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అటువంటి పరిస్థితిలో ఎన్టీఏ అంటే ఏమిటి?, అది ఎలా పని చేస్తుంది, దాని గురించి ఎందుకు వివాదం ఉందనే విషయాలను తెలుసుకుందాం.
నూతన దర్శకుడు భార్ఘవ్ మాచర్ల దర్శకత్వంలో వస్తున్న వెబ్ మూవీ “నెట్”. రాహుల్ రామకృష్ణ, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్ కాసేపటి క్రితం విడుదలైంది. రాహుల్‌కు మంచి స్నేహితుడైన ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా “నెట్” ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆయన ట్వీట్ చేస్తూ “రాహుల్ … మీరు అరుదైన ప్రతిభావంతుడు. నాకు ట్రైలర్ బాగా నచ్చింది” అంటూ ట్రైలర్ ను షేర్ చేశారు. Read Also : టాలీవుడ్…