Indo-Nepal: అన్నీ అనుకున్నట్లు జరిగితే నేపాల్ సైన్యంలో ‘మేడ్ ఇన్ ఇండియా’ ముద్ర కనిపిస్తుందని అంటున్నారు విశ్లేషకులు. ఇంతకీ నేపాల్ సైన్యంలో భారత ముద్ర ఏంటని ఆలోచిస్తున్నారా.. నేపాల్ సైన్యం త్వరలో కాన్పూర్‌లో తయారు చేసిన అధిక నాణ్యత యూనిఫాంలు, బూట్లను వినియోగించనుంది. దీనితో భారతదేశం, నేపాల్ మధ్య రక్షణ సహకారం కొత్త కోణాన్ని సంతరించుకునే అవకాశం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇంతకీ నేపాల్ సైన్యానికి భారత ఉత్పత్తులు అందాయా, మిగితా కథ ఏంటనేది…