తమిళనాడు బాహుజన సమాజ్ పార్టీ చీఫ్ కె.ఆర్మ్ స్ట్రాంగ్‌ను కొంత మంది గుర్తు తెలియని వ్యక్తలు దారుణంగా చంపేశారు. అప్పట్లో హత్య వ్యవ్యహారం తమిళనాడు రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీసింది. కుల అహంకార వ్యక్తులే ఈ హత్య చేసారని దళిత సంఘాలు ఆందోళన చెప్పట్టాయి. కె.ఆర్మ్ స్ట్రాంగ్ రాజకీయ నాయకుడు మాత్రమే కాదు ఆయన ఒక లాయర్ కూడా. తమిళనాడులో న్యాయవాదులకు రక్షణలేకుండా పోయిందని ధర్నాలు చేపట్టారు. దీంతో ఈ కేసు వ్యవహరాన్ని సీరియస్‌గా తీసుకుని…