Home
Nellore Ycp
Nellore Ycp News
-
OTR : నెల్లూరులో వైసీపీకి రెండుసార్లు జెడ్పీ పీఠం.. ఇప్పుడు అభ్యర్థి కరువా..?
అక్కడ జిల్లా పరిషత్ ఎన్నికలలో రెండు సార్లు సత్తా చాటిన ఫ్యాన్ పార్టీ… ఈసారి చాప చుట్టేసిందా? ఫలానా నేత మా ఛైర్మన్ అభ్యర్థి అని ప్రకటించలేని స్థితికి వెళ్ళిపోయిందా? గట్టిగా మాట్లాడితే… అసలు ఆ స్థాయి అభ్యర్థి దొరకలేదా? వైసీపీకి ఎడ్జ్ ఉంటుందని చెప్పుకునే, ఒకప్పుడు అక్కడ గిర గిరా తిరిగిన ఫ్యాన్.. ఇప్పుడు ఎందుకు స్లో అయింది? జడ్పీ ఛైర్మన్ స్థాయి నాయకుడు కూడా ఎందుకు దొరకడం లేదు? ఏపీ పాలిటిక్స్‌లో నెల్లూరు పేజీ… -
Nellore YCP: నెల్లూరు నగర వైసీపీలో మరోసారి విభేదాలు
నెల్లూరు నగర వైసీపీలో విభేదాలు మరోసారి తలెత్తాయి. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మద్దతుదారుడైన హాజీపై అనిల్ వర్గీయులు దాడి చేయడంతో నగరంలో ఉద్రిక్తత నెలకొంది. -
Nellore YCP : నెల్లూరు వైసీపీలో ఆయన రాజకీయ స్టైలే వేరు.. అందుకే స్వపక్షంలో విపక్షంగా శ్రీధర్ రెడ్డి
In Nellore YCP, his political style is different.. That's why Sridhar Reddy is in opposition...! -
YCP : రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. చోటును మార్చడానికి ఇబ్బందేంటి..?
అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే. 2019 నుంచి మొన్నటి క్యేబినెట్ పునర్ వ్యవస్థీకరణ వరకు రాష్ట్ర మంత్రి. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 90 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా అదే సెగ్మెంట్ నుంచి గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టినా.. ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావాల్సి వచ్చింది. 2019లో రెండోసారి గెలిచాక కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పటి అనిల్‌కు.. మంత్రి అయ్యాక కనిపించిన అనిల్‌కు చాలా తేడా ఉందనేది…
తాజావార్తలు
-
Assam: అస్సాంలో ఘోర ప్రమాదం.. ట్రక్కు–మినీ బస్సు ఢీ, 23 మంది మృతి!
-
Varanasi: ‘వారణాసి’ రిలీజ్‌పై కొత్త బజ్.. జక్కన్న కన్ను ఆ స్లాట్పైనేనా?
-
Chevella Accident: చేవెళ్లలో ఆర్మీ వాహనం బోల్తా.. 14 మంది జవాన్లకు గాయాలు
-
Nvidia CEO: ఎన్విడియా పగ్గాలు భారత సంతతి వ్యక్తికి దక్కేనా? రేసులో ముగ్గురు!
-
Paytm Services: పేటీఎం వినియోగదారులకు శుభవార్త.. ఆ సేవలకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?