Off The Record: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువగళం పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేశారు మంత్రి నారా లోకేష్. 226 రోజుల పాటు 3వేల132 కిలోమీటర్లు నడిచారాయన. ఆ పాదయాత్ర చేసి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి టీడీపీ శ్రేణులు. అయితే నెల్లూరు జిల్లాలో మాత్రం అవి కాస్త డిఫరెంట్‌గా జరిగాయి. కొందరు ఎమ్మెల్యేలు పాద యాత్రలు చేశారు. నెల్లూరోళ్ళు ఏం చేసినా… కాస్త డిఫరెంట్‌గా ఉండాలనుకున్నారో, లేక ప్రోగ్రామ్ ఏదైనాసరే… మన ముద్ర…