Anand Deverakonda Responds on Negativity on Family Star Movie: బేబీ లాంటి హిట్ సినిమా అందుకున్న ఆనంద్ దేవరకొండ గం గం గణేశా అనే సినిమాతో ప్రేక్షకుల ముందు వస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఈ రోజు హైదరాబాదులో జరిగింది. అనంతరం మీడియాతో ముచ్చటిస్తున్న సమయంలో ఆనంద్ దేవరకొండను ఫ్యామిలీ స్టార్ నెగెటివిటీ గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అసలు అప్పుడు ఏం జరిగింది? మీరు మీ డిస్కషన్ ఏంటి?…