Home
Negative Reviews
Negative Reviews News
-
Sudha Kongara : ఫేక్ ఐడీలు, నెగటివ్ రివ్యూలు.. విజయ్ ఫ్యాన్స్‌పై సుధా కొంగర ఫైర్!
తమిళ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం శివకార్తికేయన్, విజయ్ దళపతి అభిమానుల మధ్య కోలీవుడ్ వార్ నడుస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన శివకార్తికేయన్ ‘పరాశక్తి’ సినిమాపై విజయ్ అభిమానులు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని చిత్ర దర్శకురాలు సుధా కొంగర మండిపడింది. బుక్ మై షో వంటి ప్లాట్‌ఫారమ్స్‌లో ఫేక్ ఐడీలతో నెగటివ్ రివ్యూలు ఇస్తున్నారని, తమ సినిమాను దెబ్బతీయడానికి నీచమైన పోస్టులు పెడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మేము ప్రస్తుతం రౌడీయిజం, గూనిజంతో పోరాడుతున్నాం’ అంటూ ఆమె… -
Vijayasanti : రాములమ్మ పవర్.. ఇండస్ట్రీలో ఒకటే రచ్చ..
Vijayasanti : విజయశాంతి చేసిన ఒక్క కామెంట్ ఇండస్ట్రీలో రచ్చ లేపింది. పెద్ద హీరోలను, డైరెక్టర్లు, నిర్మాతలను కదిలిస్తోంది. అందరూ ఒకటే విషయంపై చర్చ జరుపుతున్నారు. ఇంతకీ రాములమ్మ దేనిమీద ఇంత పెద్ద రచ్చ లేపిందో తెలుసా.. అదే నెగెటివ్ రివ్యూల మీద. ఈ నెగెటివ్ రివ్యూల మీద గతంలో చాలా మంది మాట్లాడినా.. ఇంత రచ్చకు దారి తీయలేదు. అది వారి అభిప్రాయం అన్నట్టే ఇండస్ట్రీ మౌనంగా ఉండిపోయింది. సన్నాఫ్ వైజయంతి సక్సెస్ మీట్ లో… -
Priyadarshi : రివ్యూలు రాయొద్దని చెప్పడం కరెక్ట్ కాదు.. స్పందించిన ప్రియదర్శి
Priyadarshi : టాలీవుడ్ లో నెగెటివ్ రివ్యూలపై ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. సినిమా విడుదలైన రోజే రివ్యూలు ఇవ్వకుండా బ్యాన్ చేయాలంటూ సినీ పెద్దలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా దీనిపై హీరో ప్రియదర్శి స్పందించారు. రివ్యూలు రాయకుండా అడ్డుకోవడం కరెక్ట్ కాదు అన్నారు. ‘సినిమా అనేది చాలా పెద్దది. దాన్ని రివ్యూలు రాయకుండా చూడటం అంటే కష్టం. అసలు అది సాధ్యం కూడా కాదు. సినిమాకు వెళ్లిన వారు అది ఎలా ఉందో చెప్పకుండా చూసే అధికారం మనకు… -
Nani : రివ్యూలు ఆపాలా?ఎవరు ఆగుతారు? ఎందుకు ఆగుతారు?
Nani : ప్రస్తుతం టాలీవుడ్ లో నెగెటివ్ రివ్యూల మీద పెద్ద రచ్చ జరుగుతోంది. మూవీ రిలీజ్ అయిన రోజే రివ్యూలు రాయడం, వీడియోలను బ్యాన్ చేయాలంటూ టాలీవుడ్ పెద్దలు చర్చిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ రివ్యూల విషయంపై నేచురల్ స్టార్ నాని స్పందించారు. నేను కూడా ఈ విషయం గురించి వింటున్నాను. కానీ రివ్యూలను బ్యాన్ చేయడం అసలు సాధ్యపడదు. ఎందుకంటే మనం సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. సినిమా చూసిన వాళ్లు రివ్యూలు… -
Srikanth Iyengar : జీ పే పంపితే డబ్బులిస్తానంటూ.. రివ్యూవర్స్ పై నోరు పారేసుకున్న శ్రీకాంత్ అయ్యంగార్
Srikanth Iyengar : శ్రీకాంత్ అయ్యంగార్ ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు సినిమాల్లో రాణిస్తున్నారు. ఆయన స్టేజ్ ఎక్కితే ఎలా మాట్లాడతాడో అందరికీ తెలిసిందే.
తాజావార్తలు
-
Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
-
Trap: తెలంగాణకు చెందిన ఆర్మీ అధికారి భార్యకు చైనా ఏజెంట్ల వల
-
Cult Trailer: ఈ రక్తపాతానికి అడ్డు అదుపు లేదా ‘విశ్వక్’?
-
Redmi K100: రెడ్ మీ K100 లాంచ్ ఖాయం.. 10,000mAh బ్యాటరీతో కొత్త ఫోన్!
-
Heroes Turn Villains: విలన్లుగా మారిన స్టార్ హీరోలు.. అసలు ప్లాన్ తెలిస్తే షాకే!
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!