neet-pg-2022-counselling-postponed: నేషనల్ మెడికల్ కమిసన్ కీలక ప్రకటన విడుదల చేసింది. నీట్ పీజీ కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 1 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించాలి అయితే.. కొత్త కాలేజీలు, కోర్సులు ఏర్పాటు.. సీట్ల పెంపుపై సెప్టెంబరు 15న స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో.. విద్యార్తులకు మరిన్ని సీట్లు అందుబాటులోకి వచ్చేలా కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాలని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్ణయించినట్లు ఎన్‌ఎంసీ తెలిపింది. అయితే.. ఈ ఏడాది మే 21న నీట్…