late actors Vivek, Nedumudi Venu and Manobala Became part of Bharateeyudu 2 here’s how: కమల్ హాసన్ హీరోగా వచ్చిన భారతీయుడు 2 ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నిజానికి ఈ సినిమా మొదలుపెట్టి సుమారు ఐదేళ్లు అవుతుంది. 2019 జనవరిలో ఈ సినిమా షూటింగ్ ముందుగా ప్రారంభమైంది. ఆ తర్వాత కరోనా కారణంగా కొన్నాళ్లు వాయిదా పడింది. 2020లో సినిమా షూటింగ్ సెట్లో జరిగిన ప్రమాదం కారణంగా చాలా కాలం పాటు…
ప్రముఖ మలయాళ నటుడు నెడుముడి వేణు (73) సోమవారం ఉదయం కన్నుమూశారు. రంగస్థలం నుండి 1978లో చిత్రసీమలోకి అడుగుపెట్టిన నెడెముడి వేణు వివిధ భాషల్లో ఐదు వందలకు పైగా చిత్రాలలో నటించారు. వివిధ కేటగిరీలలో మూడు సార్లు జాతీయ అవార్డును ఆయన అందుకున్నారు. ఆ మధ్య కొవిడ్ 19 బారిన పడిన వేణు ఆదివారం అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరారు. జ్ఞానశేఖరన్ ‘మొగముల్’ చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నెడుముడి వేణుకు శంకర్ దర్శకత్వం వహించిన ‘భారతీయుడు’,…