Kerala NEET exam issue: కేరళలో నీట్ ఎగ్జామ్ ఇష్యూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విద్యార్థినుల లోదుస్తులు తొలగించిన ఘటనపై మహిళా, విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. కేరళలో జరిగిన ఈ ఘటనపై విద్యార్థినులు తీవ్ర అవమానానికి లోనయ్యారు. కేరళలో మెటల్ హుక్స్ ఉన్న లోదుస్తులను విప్పించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చాలా మంది విద్యార్థినులు తమ జట్టును ముందుకు వేసుకుని పరీక్ష రాయాల్సి వచ్చిందని తీవ్ర అవమానానికి లోనవుతున్నారు. కొంతమంది ఏడుస్తూనే నీట్…