Home
Nc25
Nc25 News
-
NC25 : వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్కినేని హీరో మైల్స్టోన్ మూవీ?
టాలీవుడ్ లో అంతే సక్సెస్ ఉన్న వాళ్ళకే ఇక్కడ డిమాండ్. ప్రస్తుతం వెంకీ అట్లూరి పరిస్థితి అదే. ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి బాక్సాఫీస్ సక్సెస్ లతో పాటు ఇటీవల ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రంతో వెంకీ అట్లూరి ప్రస్తుతం సక్సెస్ ఫుల్ ట్రాక్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ దర్శకుడితో పని చేసేందుకు హీరోలు లైన్ లో ఉన్నారు. అయితే వెంకీ తన నెక్ట్స్ సినిమాను అక్కినేని హీరోతో చేసే ఆలోచనలో ఉన్నాడట. టాలీవుడ్ యంగ్… -
Naga Chaitanya : మరోసారి తండ్రితో చైతూ స్క్రీన్ షేర్
టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లో అత్యంత బిజీ ఫేజ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేస్తున్న చైతూ తాజాగా మరికొన్ని భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో మరీ ముఖ్యంగా తన తండ్రి కింగ్ నాగార్జునతో కలిసి మరోసారి వెండితెరను పంచుకోబోతున్నారనే వార్త అక్కినేని అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. Also Read : TheyCallHimOG Part : పవర్ స్టార్ OG… -
Akkineni : అక్కినేని ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. నాగచైతన్య లైనప్‌లో ప్రాజెక్టులు!
టాలీవుడ్ యువ హీరో నాగచైతన్య ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఇప్పటికే ‘తండేల్’, ‘వృషకర్మ’ వంటి చిత్రాలతో బిజీగా ఉన్న ఆయన, తాజాగా మరో రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టినట్లు సమాచారం. ఒకటి తండ్రి నాగార్జునతో కలిసి చేసే మల్టీస్టారర్ కాగా, మరొకటి తన 25వ మైల్స్టోన్ మూవీ కావడం విశేషం. Also Read : Abhilash : ‘బైకర్’ డైరెక్టర్ అభిలాష్‌కు అడ్వాన్స్ ఇచ్చిన భారీ చిత్రాల నిర్మాత ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘బంగార్రాజు’ వంటి… -
Naga Chaitanya – Koratala: నాగచైతన్య, కొరటాల శివ.. అసలు కథ ఇదే1
డైరెక్టర్ కొరటాల శివకు తెలుగులో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఆయన, తర్వాత చేస్తూ వస్తున్న సినిమాలన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటున్నాయి. ప్రస్తుతం ఆయన దేవర సినిమా పూర్తి చేసి, దేవర 2 సినిమా కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే, దేవర 2 సినిమా క్యాన్సిల్ అయిందని, దీంతో ఆయన మరో సినిమా పట్టాలెక్కించే పనిలో ఉన్నారని ప్రచారం మొదలైంది. దానికి తోడు, నాగచైతన్యతో రెండు మీటింగ్స్ జరగడంతో,… -
Naga Chaitanya: యమా స్పీడ్ మీదున్న నాగచైతన్య
హ్యాట్రిక్ ప్లాప్స్‌ను తండేల్తో కవర్ చేసేశాడు నాగ చైతన్య. ఇక నెక్ట్స్ టార్గెట్ అప్పుడిచ్చిన గ్యాప్‌ను ఫిల్ చేయడమే. అందుకు తగ్గట్లుగానే పక్కా స్ట్రాటజీని అప్లై చేయబోతున్నాడు. ఇక బాక్సాఫీసును దుల్లగొట్టేందుకు భారీ స్కెచ్ వేయబోతున్నాడు. డాడ్ నాగ్ బాటలో పొరుగు దర్శకుడిపై ఫోకస్ చేస్తున్నాడట చైతూ. నిజానికి శోభిత మెడలో మూడు ముళ్లు వేశాక నాగ చైతన్యలో డ్రాస్టిక్ ఛేంజస్ కనిపిస్తున్నాయి. తండేల్ హిట్ కొట్టడం ఒకటైతే.. వంద కోట్ల హీరోగా మారడం మరో ఎత్తు.…
తాజావార్తలు
-
Dawood Ibrahim: ‘‘బిన్ లాడెన్ దొరికిన దేశంలోనే దావూద్ ఇబ్రహీం’’..UN రిపోర్ట్‌పై భారత్ అభ్యంతరం..
-
France Riots: ఫ్రాన్స్ అల్లర్లు, భారత్ నిరసనల వెనక అంతర్జాతీయ కుట్ర.. 9 దేశాల్లో 101 సంస్థల నెట్వర్క్..
-
Honey Trap: ఖాకీలనే బురిడీ కొట్టించిన ‘హనీ’ కేటుగాడు.. వలపు వలలో 1000 మందికి పైగా బాధితులు..
-
IND Vs NZ 1st T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్టులో కీలక మార్పులు..
-
Rahul Gandhi Vietnam Trip: ‘‘నేనేమైనా ట్రావెల్ ఏజెంట్నా.?’’ రాహుల్ విదేశీ పర్యటనపై శశిథరూర్ రిప్లై..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!