నందమూరి తారక రామారావు నటించిన తొలి చిత్రం ‘మనదేశం’. నేటికి ఈ సినిమా విడుదల అయి సరిగ్గా 75 సంవత్సరాలు. నాడు ఎన్టీఆర్ గా వెండితెరకుపరిచయమై నేడు యుగపురుషునిగా తెలుగు వారి గుండెల్లో సుస్థిర స్తానం సంపాదించుకున్నారు రామారావు. తెలుగు సినిమా కళామాతల్లి ముద్దు బిడ్డగా సినీ పరిశ్రమ ఉన్నంత కాలం ఎన్టీఆర్ కీర్తి అజరామరంగా వెలుగుతూనే ఉంటుంది. అయన వారసునిగా వెండితెరకు పరిచయమయిన నందమూరి బాలకృష్ణ సినీ ప్రయాణం 50ఏళ్లు పూర్తీ చేసుకున్నారు. Also Read…