NBK Golden Jubilee Celebrations: కనీవినీ ఎరుగని రీతిలో , కన్నుల పండుగగా బాలయ్య “50 వసంతాల” స్వర్ణోత్సవ సంబరాలు కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు నందమూరి అభిమానులు. 1974 “తాతమ్మ కల ” సినిమాతో NTR నట వారసుడిగా వెండితెరకి పరిచయమై తన అద్భుత నటనతో అంచెలంచెలుగా ఎదిగి… ” తండ్రికి తగ్గ తనయుడు”గా అందరి ప్రశంసలు పొంది , విశ్వవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న లెజెండ్ బాలయ్య సినీ ప్రస్థానం 50 వసంతాలు పూర్తి…