యంగ్ టైగర కు జై లవకుశ, మెగాస్టార్ కు వాల్తేర్ వీరయ్య వంటి సూపర్ హిట్స్ అందించిన దర్శకుడు బాబీ. తదుపరి సినిమాను ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ హీరోగా డాకు మహారాజ్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో, ఇప్పటి స్టార్ విలన్ బాబీ డియోల్ ను తీసుకువచ్చాడు బాబీ. అయితే బాబీ డియోల్ గురించి విస్తుపోయే వాస్తవాలు తెలిపాడు డైరెక్టర్ బాబీ. Also…
తెలుగు సినిమా పరిశ్రమకు సంక్రాంతి సీజన్ ఒక వరం లాంటిది. ఈ సీజన్లో పెద్ద సినిమాలైనా చిన్న సినిమాలైనా రిలీజ్ చేస్తే ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవుతాయని నమ్మకం ఉంటుంది. టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ వస్తాయి కాబట్టే సినిమా రిలీజ్ లను సంక్రాంతికి ప్లాన్ చేసుకునేందుకు దర్శక నిర్మాతలు పోటీపడుతుంటారు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ కి రిలీజ్ అయ్యే సినిమాలు దాదాపుగా ఫిక్స్ అయిపోయాయి. ముఖ్యంగా రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న…