అఖండ, వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు నందమూరి నట సింహం బాలకృష్ణ. సీనియర్ హీరోల్లో బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల సినిమాలు ఇచ్చిన హీరోగా హిస్టరీ క్రియేట్ చేసిన బాలయ్య… నాలుగో హిట్ కోసం రెడీ అవుతున్నాడు. వాల్తేరు వీరయ్య సినిమాతో చిరుకి కంబ్యాక్ మూవీ ఇచ్చిన దర్శకుడు బాబీతో బాలయ్య నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు. అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్…
నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సింహా, లెజెండ్, అఖండ సినిమాలతో మాస్ ర్యాంపేజ్ చూపించారు బాలయ్య, బోయపాటి. ముఖ్యంగా అఖండ సినిమా అఖండ విజయాన్ని అందుకుంది. తమన్ దెబ్బకు థియేటర్ బాక్సులు పగిలిపోయాయి. ఇక బాలయ్య ర్యాంపేజ్‌కు బాక్సాఫీస్ బద్దలైంది. దీంతో… అఖండ 2 కూడా ఉంటుందని అప్పుడే చెప్పేశాడు బోయపాటి కానీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. అందుకే……