నందమూరి బాలకృష్ణ స్పీడ్ పెంచి, ‘వీర సింహా రెడ్డి’ రిలీజ్ అవ్వకముందే తన నెక్స్ట్ సినిమాని మొదలు పెట్టేసాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో ఉన్న అనీల్ రావిపూడితో కలిసిన బాలయ్య ‘NBK 108’ సినిమా చేస్తున్నాడు. షైన్ స్క్రీన్ సినిమాస్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇటివలే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ మూవీ సంక్రాంతి తర్వాత సెట్స్ పైకి వెళ్తుందని అంతా అనుకున్నారు కానీ బాలయ్య గేర్ మార్చి అందరికీ షాక్…