టాలీవుడ్‌లోనే కాదు, సౌత్ సినీ ఇండస్ట్రీ మొత్తంలో అత్యంత ఖరీదైన హీరోయిన్‌గా నయనతార తన స్థానాన్ని పదిలం చేసుకుంది. స్టార్ హీరోలకు ధీటుగా పారితోషికం తీసుకుంటూ ఆమె వార్తల్లో నిలుస్తోంది. చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలు సినిమాకు 40 నుంచి 50 కోట్లు తీసుకుంటుండగా, నయనతార కూడా వీరితో పోటీ పడుతూ భారీగా సంపాదిస్తోంది. గతంలో నయనతార సినిమాలకు సైన్ చేయడం, షూటింగ్ పూర్తి చేయడానికే పరిమితమైంది. ప్రమోషన్లకు దూరంగా ఉండేది. ‘నేనింతే’ అంటూ భీష్మించుకుని…
యాడ్స్ చేయదు. ప్రమోషన్లలో పాల్గొనదు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వదు ఇవి నయన్ తార మీద ఒకప్పుడు వచ్చిన కంప్లయింట్స్. కానీ ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ మారింది. ఒక్కొక్కటిగా తన మైనస్ పాయింట్స్ తగ్గించుకుంటోంది. యాడ్స్ మాత్రమే కాదు. సినిమా ప్రమోషన్లలో భాగంగా సెపరేట్ ఇంటర్వ్యూలు ఇస్తూ అటెన్షన్ గ్రాబ్ చేస్తోంది. ఆ మధ్య జరిగిన మూకుత్తి అమ్మన్ – 2 ఓపెనింగ్ సెర్మనీకి వచ్చి ఆశ్చర్యపరిచింది కోలీవుడ్ స్టార్ బ్యూటీ. Also Read : TheyCallHimOG :…