ఇండియన్ నేవిలో ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఖాళీ ఉన్న పలు పోస్టులకు సంబందించిన మరో నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం..ఎగ్జిక్యూటివ్, ఎడ్యుకేషన్, టెక్నికల్ బ్రాంచీల్లో 224 ఖాళీల భర్తీకి అవివాహిత స్త్రీ, పురుషుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు.. ఎడ్యుకేషన్ బ్రాంచ్: మొత్తం 18 ఖాళీలు. వీటికి నిర్దేశిత విభాగాల్లో బీఎస్సీ/ ఎమ్మెస్సీ/ బీఈ/…