Mahindra Car Sales: GST రేట్ల తగ్గింపు, నవరాత్రి పండుగ సీజన్ కావడంతో కార్ల అమ్మకాలలో గణనీయమైన పెరుగుదలను కనిపించింది. విశ్లేషకులు గత సెప్టెంబర్ నెలను భారత ఆటోమొబైల్ పరిశ్రమకు చారిత్రాత్మక నెలగా చెప్పవచ్చని అంటున్నారు. ఈనెలలో మహీంద్రా & మహీంద్రా కంపెనీ తన అత్యధిక కార్ల అమ్మకాల రికార్డును సాధించింది. సెప్టెంబర్‌లో కంపెనీ 56,233 ప్యాసింజర్ వాహనాలను విక్రయించి, గత ఏడాది అక్టోబర్‌లో నెలకొల్పిన దాని స్వంత రికార్డును ఈ కంపెనే బద్దలు కొట్టింది. READ…