లేటైనా ఫర్వాలేదు. టిక్కెట్ కొన్న ప్రేక్షకుడిని శాటిస్‌ఫై చేయాలన్న లక్ష్యంతో నవీన్ నటిస్తాడు. చాలా సందర్భాల్లో తనలోని అభిప్రాయాన్ని తెలియజేశాడు. స్వతహాగా రైటర్ అయిన నవీన్ అన్నీ తానై నడిపిస్తూ వుంటాడు.దీంతో సినిమా సినిమా మధ్య చాలా గ్యాప్ వచ్చేస్తోంది. మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి తర్వాత అనగనగా ఒక రాజు షూటింగ్‌కు రెడీ అవుతుండగా నవీన్‌కు అమెరికాలో యాక్సిడెంట్ అయింది. దీంతో ఏడాదిగ్యాప్ వచ్చింది. ప్రస్తుతం ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ పూర్తిచేసే పనిలో వున్నాడు.…