Naveen Krishna:లెజెండరీ నటి, నిర్మాత, డైరెక్టర్ విజయనిర్మల గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలాగే విజయ నిర్మల వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన నరేష్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమధ్య పవిత్ర లోకేష్ తో మళ్ళీపెళ్లి అనే సినిమా తీసి ఎంతగా ఫేమస్ అయ్యాడో అ
Naveen Krishna Comments On Pavitra Lokesh: నరేష్- పవిత్ర లోకేశ్ ఈ పేర్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని రోజులు ముందు వరకు చాలా హల్ చల్ చేశాయి. ఎక్కడ చూసిన ఈ పేర్లే వినిపించేవి. ఏ ప్రోగ్రామ్ చూసినా ఈ జంటే కనిపించేది. నరేష్ కు నాలుగో పెళ్లి, పవిత్రకు ఇది రెండో పెళ్లి కావడంతో అందరూ వీరి వివాహం గురించే మాట్లాడేవారు. అంతేకాకుండా వీర�