పెరుగుతున్న కాలుష్యాలు.. మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందికి జుట్టు రాలుతుంది..జుట్టు పెరుగుదల ఆగడం, జుట్టు తెల్లగా మారడం, వెంట్రుకల తెగిపోవడం ఇలా రకరకాల జుట్టు సమస్యలతో బాధపడుతూ ఉంటారు..వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఈ సమస్యతో బాధపడుతుంటారు..జుట్టు చక్కగా పెరగాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రకరకాల చిట్కాలను వాడుతూ ఉంటారు. చాలా మంది జుట్టు పెరుగుదలకు మందార ఆకులను వాడుతూ ఉంటారు. మందార ఆకులను పేస్ట్ గా చేసి పట్టిస్తూ ఉంటారు.…