ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో అరుదైన ఖగోళ దృశ్యం హైదరాబాదీలను ఆశ్చర్యానికి గురి చేసింది. సూర్యుడి చుట్టూ ఎప్పుడూ చూడని విధంగా ఇంద్రధనస్సు రంగులో ఓ వృత్తాకారం ఏర్పడింది. ఒక గంటకు పైగా కనువిందు చేసిన ఈ అద్భుతాన్ని చాలామంది తమ ఫోన్లలో బంధించడానికిట్రై చేశారు. చాలా మంది హైదెరాబాదీలు ఈ అద్భుతమైన చిత్రాన్ని నేడు తమ వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నారు. 22 డిగ్రీల వృత్తాకార హాలో అని పిలువబడే ఈ దృగ్విషయం… సూర్యుడికి,…