Indian Navigation App: భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో ఇండియాలోని ప్రతి మొబైల్ ఫోన్‌లో స్వదేశీ నావిగేషన్ సాఫ్ట్‌వేర్ నావిక్ రాబోతుంది. ఇకపై ప్రతి మొబైల్ ఫోన్ కంపెనీ భారత్‌లో గూగుల్ మ్యాప్స్ మాదిరిగానే నావిక్ యాప్‌ను తమ ఫోన్‌లలో ఇన్‌బిల్ట్‌గా అందించాలనే నిబంధనను అమలు చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే గూగుల్ మ్యాప్స్‌ను నావిక్ యాప్‌తో భర్తీ చేస్తుందా లేదా గూగుల్ మ్యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా దీనిని అందుబాటులోకి తెస్తుందా అనేది ప్రభుత్వం ఇంకా…