2.7 percent people eating veg in Telangana. Breaking News, Latest News, Big News, Veg People, Non Veg Eating In Telangana, NFHS, National Family Health Survey
Survey on Romance: నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్)-5లో తాజాగా పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. 2019-21 మధ్య కాలంలో నిర్వహించిన ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5లో భాగంగా మన దేశంలో తొలిసారిగా శృంగారంపై సర్వే చేశారు. రొమాన్స్‌లో కండోమ్ వాడకంపైనా అధ్యయనం చేశారు. ఈ పరిశోధన ఫలితాల ప్రకారం.. వయసులో ఉన్న వంద మంది మహిళల్లో కేవలం 2 శాతం మందే గతేడాది రొమాన్స్‌లో పాల్గొన్నారు.
Women have more intercourse partners than men in 11 states/UTs: పురుషుల కన్నా మహిళలే ఎక్కువ సెక్స్ పార్ట్నర్స్ కలిగి ఉన్నారని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో తేలింది. 11 రాష్ట్రాలు, యూటీల్లో పురుషుల కన్నా స్త్రీలే సగటున ఎక్కువ మంది సెక్స్ భాగస్వాములను కలిగి ఉన్నట్లు తేలింది. అయితే జీవితభాగస్వామి కాకుండా ఇతరులతో లైంగిక సంబంధాలు పెట్టుకున్న పురుషుల శాతం 4 శాతంగా ఉంది. ఇది మహిళల కన్నా 0.5 శాతం ఎక్కువగా…
గతంలో ప్రతి దంపతులు ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలను కనేవాళ్లు. కానీ కొన్నేళ్ల నుంచి దంపతుల ఆలోచన విధానం మార్పులు వచ్చాయి. కేవలం ఇద్దరు లేదా ముగ్గురు చాలు అనుకుంటున్నారు. కొందరు అయితే ఒకరితోనే సరిపెట్టేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కుటుంబాల్లో పిల్లల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. అయితే ఏపీలో కుటుంబ నియంత్రణ పాటిస్తున్న వారి సంఖ్య మరీ ఎక్కువైనట్లు కనిపిస్తోంది. ఈ విషయం జాతీయ ఆరోగ్య సర్వేలో వెల్లడైంది. ఏపీలో సగటున ప్రతి 10 కుటుంబాలకు 17…