ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం వివాదాలతోనే జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఇక ఈయన చేసే ట్వీట్లు ఎలాంటి సంచలనాలు సృష్టించాయో తెలిసిన విషయమే. ఇక గత కొన్ని రోజుల క్రితం ఎలన్ పై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి విదితమే. ఎలన్ మస్క్ ఏరోస్పేస్ కంపెనీ స్పేస్‌ఎక్స్‌లో పనిచేసే ఒక ఎయిర్ హోస్టెస్‌తో ఆయన అసభ్యకరంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చాయి. 2016లో ఆయన ఈ లైంగిక…