లోకనాయకుడు కమల్‌హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.కమల్ హాసన్ హీరోగా నటించిన “ఇండియన్ 2 ” సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధం అయింది.స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు.అలాగే కమల్ హాసన్ తెలుగులో ప్రభాస్ హీరోగా నటిస్తున్న “కల్కి 2898 ఏడి ” సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.ఇదిలా ఉంటే కమల్ హాసన్ నటిస్తున్న మరో ప్రతిష్టాత్మకమైన మూవీ ‘థగ్ లైఫ్’ .ఈ సినిమాను తమిళ్ స్టార్…