అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయింది జాన్వీ కపూర్. తొలి చిత్రం ధఢక్ సూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని పలు హిట్ చిత్రాల్లో నటించించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. కాగా జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న చిత్రం ‘దేవర’. మొదటి సినిమాతోనే స్టార్ హీరో jr.ఎన్టీయార్ సరసన ఛాన్స్ కొట్టింది. దేవర చిత్రం పాన్ ఇండియన్ భాషలలో రాబోతోంది. ఈ చిత్రంలో…