నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ‘హిట్ 3’తో ప్రేక్షకులను అలరించిన నాని, ప్రస్తుతం తన కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. నానికి ‘దసరా’ వంటి భారీ హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు మరోసారి దర్శకత్వం వహిస్తున్నాడు. అందుకే ఈ మూవీపై మొదటి రోజు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన నాని ఫస్ట్ లుక్, గ్లింప్స్ చిత్రంపై…