యంగ్ హీరో సందీప్ కిషన్ తన తెరీర్ లో మొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న సినిమా ‘మైఖేల్’. గ్యాంగ్ స్టర్ డ్రామాలో లవ్ ఎమోషన్ మిక్స్ తెరకెక్కిన ఈ మూవీని ఫిబ్రవరి 3న ఆడియన్స్ ముందుకి తీసుకోని రానున్నారు. టీజర్, ట్రైలర్ తో మైఖేల్ సినిమాపై అంచనాలు పెంచడంలో చిత్ర యూనిట్ సక్సస్ అయ్యింది. సినిమాటో