నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన కెరీర్‌లో ఫుల్ స్వాగ్‌లో ఉన్నాడు. ఇటీవల ‘హిట్ 3’తో మాస్ ఆడియన్స్‌ను మెప్పించిన నాని, ఇప్పుడు అంతకు మించిన పవర్‌ఫుల్ మాస్ సినిమా ‘ది ప్యారడైజ్’తో వస్తున్నాడు. ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో నాని చేస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటంతో, సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయా అని…