మెంటల్ మదిలో సినిమాతో డెబ్యూ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు వివేక్ ఆత్రేయ. రెండో సినిమా బ్రోచేవారెవరురా ఆల్మోస్ట్ ఒక మోడరన్ క్లాసిక్ ని అందించాడు. ఇక మూడో సినిమా నానితో ‘అంటే సుందరానికి’ అంటూ చేసిన వివేక్ ఆత్రేయ మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్ ని మెప్పించాడు కానీ ముందు రెండు సినిమాల్లాగా క్లీన్ హిట్ కొట్టలేకపోయాడు. కొంతమంది అంటే సుందరిని సినిమాని క్లాసిక్ అంటారు, ఇంకొంతమంది బాగోలేదు అంటారు. ఎవరి అభిప్రాయం ఎలా…