Home
Nandus World
Nandus World News
-
Youtuber Nandu : కోర్టులో నందూకు ఊరట.. యూట్యూబర్ సంచలన పోస్ట్!
గత కొంతకాలంగా యూకే వీసా, ఉద్యోగ మోసాల ఆరోపణలతో తీవ్ర వివాదాల్లో చిక్కుకున్న ప్రముఖ తెలుగు యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ (రమ నందన) కుటుంబానికి యూకే న్యాయస్థానంలో భారీ ఊరట లభించినట్లు తెలుస్తోంది. తమపై వచ్చిన ఆరోపణలను కొట్టివేస్తూ యూకే కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని ప్రకటిస్తూ ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్‌ను పంచుకున్నారు. వీసా స్పాన్సర్షిప్ పేరిట నిరుద్యోగులను మోసం చేశారంటూ ఆంధ్రప్రదేశ్‌లో కేసులు నమోదు కావడం, సెప్టెంబర్‌లో హైదరాబాద్… -
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
Youtuber Nandu: నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందన తాజాగా చేసిన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘28 రోజుల తర్వాత కుటుంబంతో కలిసి ఇంటికి తిరిగి వచ్చాను’ అంటూ ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు హల్చల్ చేస్తోంది. అయితే మరోవైపు లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఆమెపై కేసు నమోదు ఉండడంతో.. ఇప్పుడు ఈ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. తాజాగా ఆమె చేసిన పోస్టులో.. అక్టోబర్… -
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
యూట్యూబ్‌లో ‘నందూస్ వరల్డ్’ ఛానల్‌తో ఆదరణ దక్కించుకున్న ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రమా నందన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. తనపై వచ్చిన తీవ్ర ఆరోపణలు, సెప్టెంబర్ 7న శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల అనంతరం ఆమె తొలిసారి స్పందించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన పోస్టులో రమా నందన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. “సెప్టెంబర్ 7న నా జీవితంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితి… -
Rama Nandana: “మొగుడిని బాత్రూమ్లో దాచేది”.. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
YouTuber Rama Nandana: సోషల్ మీడియాలో వేలల్లో ఫాలోవర్స్.. నోరు తెరిస్తే చాలు విదేశీ ముచ్చట్లు చెప్పే యూట్యూబర్ రమానందన, ఆమె భర్త మధుకర్ దంపతుల లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక అమాయకులను ముంచేసే పెద్ద స్కెచ్ ఉందనే నిజం ఇటీవల ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరి మోసాల భాగోతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా మరొక బాధితుడి వెలుగులోకి వచ్చాడు. ‘నందూస్ వరల్డ్’ యూట్యూబర్ రమానందన మోసాలు, తనను జరిగిన అన్యాయాన్ని ఆ… -
Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
Lookout Notices Issued Against YouTuber Rama Nandana and Husband Madhukar: సోషల్ మీడియాలో వేలల్లో ఫాలోవర్స్.. నోరు తెరిస్తే చాలు విదేశీ ముచ్చట్లు చెప్పే రమానందన, ఆమె భర్త మధుకర్ దంపతుల లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక అమాయకులను ముంచేసే పెద్ద స్కెచ్ ఉందనే నిజం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘నందూస్ వరల్డ్’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా సంపాదించిన పాపులారిటీని పెట్టుబడిగా మార్చుకున్న ఈ దంపతులు, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో ‘డెస్టినీ కన్సల్టెన్సీ’…
తాజావార్తలు
-
UP News: బ్లూ డ్రమ్ముల్లో నోట్ల కట్టలు.. భూమి కింద కోట్ల రూపాయల నగదు..
-
Zodiac Signs : అక్టోబర్ 31 నుంచి గురు-కేతు కలయిక.. ఈ 6 రాశుల వారు జాగ్రత్త
-
Hyderabad Police : హైదరాబాద్ పోలీసులకు 15 ఈవీ స్మార్ట్ కార్లు.. డీజీపీ సీవీ ఆనంద్ చేతుల మీదుగా ప్రారంభం!
-
Rowdy Janardhana: పార్ట్-1, పార్ట్-2 ట్రెండ్‌లో విజయ్ దేవరకొండ సినిమా?
-
NIMS Corruption : నిమ్స్‌లో అవినీతిపై ఉక్కుపాదం.. ఒకేసారి మూడు శాఖల తనిఖీలు!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?