Home
Nandamuri Tarakaratna Last Rites
Nandamuri Tarakaratna Last Rites News
-
Taraka Ratna: కొడుకుని చూసి తల్లడిల్లుతున్న తారకరత్న తల్లిదండ్రులు
నందమూరి తారకరత్న మరణవార్త రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలని కలచివేస్తుంది. 39 ఏళ్లకే మరణించిన తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ, తారకరత్న ఎంతో మంచి వాడు, అతని మరణం బాధాకరం అని మాట్లాడుతున్నారు. ఇంతమంచి వ్యక్తి మరణిస్తే, ప్రతి ఒక్కరినీ అతని మరణం బాధిస్తూ ఉంటే తారకరత్న తల్లిదండ్రులు మాత్రం మృతదేహాన్ని చూసేందుకు మోకిలకి కూడా రాలేదు. బాలయ్యనే చిన్న తండ్రి హోదాలో నిలబడి తారకరత్న అంత్యక్రియ కార్యక్రమాలని చూసుకుంటున్నాడు. అభిమానుల సందర్శనార్ధం తారకరత్న… -
Taraka Ratna: తారకరత్న లేకపోవడం చాలా బాధాకరం- వెంకటేష్
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో తెలుగు వారియర్స్ తరపున స్టార్ ప్లేయర్, మంచి ఓపెనింగ్ బ్యాట్స్ మాన్ అయిన నందమూరి తారకరత్న మరణించడంతో, నివాళులు అర్పించడానికి ఫిల్మ్ ఛాంబర్ వచ్చిన దగ్గుబాటి వెంకటేష్, తారకరత్నతో తనకి ఉన్న అనుబంధాన్ని మీడియాతో పంచుకున్నారు. “తారకరత్న అందరితో చాలా ప్రేమగా ఉండే వాడు, అతన్ని మేము మిస్ అవుతున్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. సెలబ్రిటీ క్రికెట్ సమయంలో తారకరత్నతో మంచి అనుభందం ఉండేది” అని వెంకటేష్ మాట్లాడారు. -
Taraka Ratna: బాబాయ్ అని ప్రేమ పిలిచేవాడు… కన్నీటి పర్యంతమైన నటుడు బెనర్జీ
39 ఏళ్లకే తుదిశ్వాస విడిచిన తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించిన సీనియర్ నటుడు బెనర్జీ, తారకరత్నతో తనకున్న బంధం గురించి మాట్లాడుతూ… “అంత మంచి నటుడు ఇలా చిన్న వయసులోనే మరణించడం భాధాకరం. ఆ భగవంతుడు తారకరత్నకి చాలా అన్యాయం చేశాడు. ఇటివలే 9 అవర్స్ వెబ్ సీరీస్ మేమిద్దరం కలిసి వర్క్ చేసాం. ఆ సమయంలో తారకరత్న బాబాయ్, బాబాయ్ అంటూ ప్రేమగా మాట్లాడే వాడు. నాన్న, నువ్వు మా మనసులో ఎప్పటికీ ఉంటావు” అని… -
Taraka Ratna: అన్ని తానై చూసుకుంటున్న బాలయ్య
నందమూరి తారకరత్న భౌతికకాయాన్ని అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల సందర్శనార్ధం ఫిల్మ్ ఛాంబర్ లో పెట్టారు. కార్డియాక్ అరెస్ట్ తో కుప్పకూలిన తారకరత్నని హాస్పిటల్ లో చేర్చినప్పటి నుంచి బాలయ్య అన్నీ తానై చూసుకుంటున్నాడు. హాస్పిటల్ దగ్గర ఉండే తారకరత్న ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటూ, నిరంతరం అక్కడే ఉన్నాడు బాలయ్య. 23 రోజుల పోరాటం తర్వాత మరణించిన తారకరత్న ఆఖరి కార్యక్రమాలని కూడా బాలయ్య దగ్గర ఉండి చూసుకుంటున్నాడు. మోకిల నుంచి ఫిల్మ్ ఛాంబర్ ని తారకరత్న భౌతికకాయాన్ని…
తాజావార్తలు
-
CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ సెన్సార్.. ‘A’ సర్టిఫికెట్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?