Home
Nandamuri Family
Nandamuri Family News
-
Nandamuri Vasundhara : తిరుమల స్వర్ణ రథయాత్రలో బాలయ్య సతీమణి
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ఆరవ రోజున నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘స్వర్ణ రథయాత్ర’లో నందమూరి కుటుంబం సందడి చేసింది. ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి శ్రీమతి వసుంధరా దేవి ఈ స్వర్ణ రథోత్సవంలో ప్రత్యేకంగా పాల్గొని స్వామివారి సేవలో తరించారు. అయితే, ఈ పవిత్ర ఆధ్యాత్మిక వేడుకలో చోటుచేసుకున్న ఒక ఆసక్తికర కలయిక ఇప్పుడు అందరి దృష్టిని… -
Kalyan Ram: ‘గెట్ వెల్ సూన్ బాబాయ్’.. బాలయ్య కోసం కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
Kalyan Ram: కాకినాడలో జరుగుతున్న NBK111 షూటింగ్లో నందమూరి బాలకృష్ణకు స్వల్ప మసిల్ టియర్ అయ్యింది. వైద్యుల సూచన మేరకు మైనర్ సర్జరీ చేయించుకోనున్నారు. త్వరగా కోలుకోవాలని నందమూరి కళ్యాణ్ రామ్ భావోద్వేగంగా స్పందించారు. కాకినాడలో జరుగుతున్న #NBK111 సినిమా షూటింగ్ సందర్భంగా నందమూరి బాలకృష్ణకు స్వల్ప గాయం అయిన విషయం తెలిసిందే. ఓ భారీ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో ఆయనకు చిన్న మసిల్ టియర్ అయినట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. వైద్యుల సూచన మేరకు… -
Nandamuri Tejaswini: డాన్స్ స్టెప్స్ తో మెస్మరైజ్ చేసిన బాలకృష్ణ చిన్న కుమార్తె.. వీడియో వైరల్
Nandamuri Tejaswini: నిజానికి నందమూరి కుటుంబం సాధారణంగా మీడియా హడావుడికి దూరంగా ఉంటుందన్నా సంగతి తెలిసిందే. ఈ విషయంలో బాలకృష్ణ కుటుంబసభ్యులు కూడా చాలా తక్కువగానే మీడియాతో ఇంటరాక్షన్ ఉంటుంది. కానీ తాజాగా హీరో బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్వినికి సంబంధించిన ఒక వీడియో కారణంగా ఆమె ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. తేజస్విని ఎప్పుడూ క్లాస్, రిజర్వ్డ్గా కనిపిస్తుంది. కానీ తాజాగా తనలోని అసలైన టాలెంట్ ఏంటో బయట పెట్టింది.… -
Champion: ఛాంపియన్’తో నందమూరి హీరో రీ ఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత, 80వ దశకంలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి మళ్లీ వెండితెరపైకి రాబోతున్నారు. స్వప్న సినిమాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఛాంపియన్’ చిత్రంలో ఆయన ఓ కీలక పాత్ర పోషించనున్నారు. నందమూరి త్రివిక్రమరావు (ఎన్టీఆర్ సోదరుడు) కుమారుడైన కళ్యాణ్ చక్రవర్తి, బాలకృష్ణతో పాటు దాదాపు అదే జనరేషన్లో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. మొదట ‘తలంబ్రాలు’, ‘ఇంటి దొంగ’, ‘దొంగ కాపురం’, ‘మేనమామ’, ‘అక్షింతలు’ వంటి కుటుంబ కథా చిత్రాలతో ఆయన… -
Balakrishna : బాలకృష్ణకు అరుదైన గౌరవం.. ఫ్యాన్స్ ఖుషీ
Balakrishna : నటసింహం నందమూరి బాలకృష్ణకు మరో ప్రతిష్టాత్మక గుర్తింపు దక్కింది. గోవాలో ప్రారంభమైన 56వ అంతర్జాతీయ భారత చిత్రోత్సవం (IFFI)లో ఆయనను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ఇండియన్ సినిమాకు చేసిన సేవలు, ముఖ్యంగా ఆయన 50 ఏళ్ల నటనా ప్రయాణాన్ని గుర్తించి ఈ గౌరవాన్ని అందించారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, కేంద్ర సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ కలిసి బాలకృష్ణను శాలువాతో సన్మానించారు. Read… -
JR NTR : తండ్రిపై జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్
JR NTR : దివంగత నందమూరి హరికృష్ణ 69వ జయంతి నేడు. ఈ సందర్భంగా చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన్ను తలచుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్టు చేశాడు. ఈ అస్తిత్వం మీరు, ఈ వ్యక్తిత్వం మీరు, మొక్కవోని ధైర్యంతో సాగుతున్న మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు, ఆజన్మాంతం తలచుకునే అశ్రుకణం మీరే అంటూ రాసుకొచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ పోస్టర్ లో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్… -
Bandi Sanjay : బాలయ్య… వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు మీ సేవలకు దక్కిన గుర్తింపు
గ్లామర్ ప్రపంచంలో అర్ధశతాబ్దానికిపైగా హీరోగా కొనసాగడం అరుదైన విషయమని, ఆ ఘనత హీరో బాలక్రిష్ణకు దక్కిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. -
Balakrishna : కన్నీళ్లు పెట్టుకున్న బాలకృష్ణ
Balakrishna : నందమూరి బాలకృష్ణ పైకి ఎంత గంభీరంగా ఉంటారో.. లోపల అంతే ఎమోషనల్ గా ఉంటారు. చాలా రేర్ గా తన ఎమోషన్ ను బయటకు చూపిస్తుంటారు. ఈ రోజు నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ ఆనారోగ్యం కారణంగా ఇవాళ ఉదయం మృతి చెందారు. పద్మజ భౌతికకాయానికి నందమూరి బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. సీఎం చంద్రబాబు కూడా నివాళి అర్పించారు.… -
NTR Fans: టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెస్ మీట్ క్యాన్సిల్?
జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన వార్ 2 సినిమా ఆగస్టు 14వ తేదీన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన మేర మెప్పించలేకపోయింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ సినిమాను ఎలా చూస్తున్నారంటూ తెలుగుదేశం అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడినట్లుగా ఉన్న ఒక ఆడియో వైరల్ అయింది. అది తన ఆడియో కాదని, ఎవరో కావాలని కుట్ర చేసి తన ఆడియోగా సృష్టించారని ఇప్పటికే ఆయన ఒక వీడియో రిలీజ్… -
N. Mohanakrishna: మనవడి కోసం ఒట్టు తీసి గట్టుమీద పెట్టిన సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు!
నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు.. తారక రామారావు హీరోగా నటిస్తున్న సినిమా సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. వై.వి.ఎస్.చౌదరి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. 'న్యూ టాలెంట్ రోర్స్' పతాకంపై ఆయన సతీమణి గీతఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. ఎన్టీఆర్ సరసన వీణారావు హీరోయిన్గా నటిస్తోంది. కాగా.. ఈ సినిమా ప్రారంభోత్సవంలో ఓ ప్రత్యేకత చోటు చేసుకుంది. నందమూరి మోహనకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు.
తాజావార్తలు
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!