Nandamuri Brothers: నందమూరి అనేది ఇంటి పేరు మాత్రమే కాదు. ఇండస్ట్రీకి ఒక పునాది. ఎంతోమంది నటులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు.. కానీ, నందమూరి తారక రామారావు అనే పేరు మాత్రం ఇండస్ట్రీ ఎన్నేళ్లు ఉంటుందో అన్నేళ్లు నిలిచిపోతుంది. ఇక ఆ నందమూరి లెగసీని సీనియర్ ఎన్టీఆర్ కుమారులు.. వారి కుమారులు కొనసాగిస్తున్నారు.