సాయంత్రం ఆరు గంటలు అయితే చాలు ఆడవాళ్లు టీవీ ల ముందు అతుక్కొని పోతారు.. సీరియల్స్ కు ఆడవాళ్లకు మంచి కనెక్షన్ ఉంటుంది.. సీరియల్ కోసం ఆడవాళ్లు గొడవలు కూడా పడుతున్నారు కూడా.. ఇక తప్పక మగాళ్లు కూడా సీరియల్స్ ను చూసి ఎంజాయ్ చేస్తున్నారు.. స్టార్ మా లో ఎన్నో సీరియల్స్ వస్తుంటాయి.. అందులో బ్రహ్మముడి సీరియల్ ఒకటి.. విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సీరియల్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ…
Brahmamudi Actress Nainisha Rai struggles in starting days: తెలుగులో బ్రహ్మముడి సీరియల్ తో గుర్తింపు తెచ్చుకుంది నటి నైమిషా రాయ్. బ్రహ్మముడి సీరియల్ లో హీరోయిన్ చెల్లెలు అప్పు పాత్రలో నటిస్తోంది నైనిషా రాయ్. ఈ బెంగాలీ భామ పలు సీరియల్స్ లో భిన్నమైన రోల్స్ చేసింది. వంటలక్క సీరియల్ లో ఆమె నెగటివ్ రోల్ చేయగా కొంచెం ఇష్టం కొంచెం కష్టం, భాగ్య రేఖ, ఇంటిగుట్టు, హంసగీతం సీరియల్స్ లో కీలక పాత్రలు…