నాగ్‌పుర్ వేదికగా భారత్-న్యూజిలాండ్‌ల మధ్య తొలి టీ20 మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇది మంచి వికెట్ అని, ఎక్కువ స్కోరింగ్ చేసేలా కనిపిస్తోందని సాంట్నర్ చెప్పాడు. భారత్‌కు వచ్చి గెలవడం ఎంత కష్టమో ప్రతి జట్టుకు తెలుసు అని, గత వారం చాలా ప్రత్యేకమైనదని పేర్కొన్నాడు. ఇది తాజా సిరీస్ అని, స్వదేశంలో టీమిండియా కఠినమైన జట్టు తెలిపాడు. ఈ సిరీస్…