Nagababu : తాను బతికినంత కాలం పవన్ కల్యాణ్ ఫాలోవర్ గానే ఉంటానని మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు చెప్పారు. పిఠాపురంలో జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ సభలో నాగబాబు మాట్లాడారు. మన హిందూ ప్రజలకు 12వ ఏడాది చాలా స్పెషల్ అని నాగబాబు చెప్పుకొచ్చారు. 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తుంటాయని.. ఈ 12వ ఆవిర్భావ సభ కూడా జనసేనకు పుష్కరాల్లాంటిదేనన్నారు. ఈ సభ గతంలో జరిగిన చాలా సభలకంటే చాలా గొప్పది అంటూ చెప్పుకొచ్చారు.…
చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో నాగబాబు కీలక వ్యాఖ్యలు.. ఇంత సాధించిన మెగాస్టార్ చిరంజీవిని ఎందుకు విమర్శిస్తారు? చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబాన్ని కూడా విమర్శిస్తారు.. ఎందుకు విమర్శిస్తారో ఇప్పటికీ నాకు తెలీదు. అన్న, తమ్ముడిని విమర్శిస్తే తాట తీస్తా… చిరంజీవి ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు.. చిరంజీవిని ఏమైనా అంటే అడ్డంగా చీల్చేసే అభిమానులున్నారు. ఏదో చేయాలనే తపన ఉన్నవాడు పవన్ కళ్యాణ్. పవన్ డైరెక్టర్ అవుతానంటే హీరో చేశారు చిరంజీవి. ఏపీ రాజకీయ ముఖ…