విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు మధ్య మంచి బాండింగ్ ఉంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో టాలీవుడ్‌కి మల్టీస్టారర్ ఊపునిచ్చిందే వీళ్లు. పెద్దోడుగా వెంకీ, చిన్నోడుగా మహేష్… ఇప్పటికీ అందరి ఇళ్లలో కనిపిస్తుంటారు. అన్నదమ్ములంటే పెద్దోడు, చిన్నోడులా ఉండాలనేలా ఇంపాక్ట్ చూపించ�