Samantha: ఈ మధ్యకాలంలో సమంత చేస్తున్న సినిమాల కంటే కూడా, ఎక్కువగా రాజ్ నిడుమోరుతో ఉన్న రిలేషన్ గురించే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఒకపక్క నాగచైతన్య, శోభితను వివాహం చేసుకున్న తర్వాత, సమంత, రాజ్ నిడుమోరుతో డేటింగ్ చేస్తోందన్న వార్తలు అనూహ్యంగా తెర మీదకు వచ్చాయి.
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, స్టార్ హీరోయిన్ సమంత విడాకుల విషయం ఇంకా హాట్ టాపిక్ గానే ఉంది. వీరిద్దరి గురించి గాసిప్స్ తగ్గలేదు, అలాగే అసలు ఎందుకు విడాకులు తీసుకున్నారు ? అనే విషయంపై ఆసక్తీ తగ్గలేదు. ఎందుకంటే వీరిద్దరూ విడిపోతున్నాం అనే విషయాన్ని అయితే అధికారికంగానే ప్రకటించారు. కానీ ఎందుకు ? అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇవ్వాల్సిన అవసరం కూడా లేదనుకోండి ! కానీ వీరిద్దరి అభిమానులతో పాటు అందరిదీ అదే…
టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగ చైతన్య ఇటీవల మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నాము అని ప్రకటించి షాక్ ఇచ్చినప్పటి నుంచి, ఇప్పటికీ వీళ్లిద్దరి విడాకుల విషయమే హైలెట్ అవుతోంది. అసలు ఎందుకు విడాకులు తీసుకున్నారు ? అనే విషయంపై ఇద్దరూ స్పందించకపోవడంతో పలు పుకార్లు షికార్లు చేశాయి. ఇక అప్పటి నుంచి సమంత నిత్యం ఏదో ఒక విషయమై వార్తల్లో నిలుస్తూనే ఉంది.…
ఇటీవల కాలంలో మరోసారి సమంత, నాగ చైతన్య విషయం టాలీవుడ్ లో చర్చనీయాంశగా మారింది. అది ఇప్పటికి ఎటూ తేలకుండానే ఉంది. ఈ జంట టాలీవుడ్ జనాలతో దాగుడు మూతలు ఆడుతున్నట్టుగా అన్పిస్తోంది. గత కొన్ని రోజులుగా చై, సామ్ విడాకుల వార్తలు రావడం, వాటిపై సామ్ స్పందిస్తున్న తీరు అలాగే అన్పిస్తోంది. ముందుగా ఈ విషయంపై తాను స్పందించాలని అనుకోవట్లేదని చెప్పేసిన సామ్ తరువాత రూమర్స్ ఎక్కువవడంతో ఓ కుక్క ఫోటోను తన సోషల్ మీడియా…
సమంత, నాగచైతన్య వివాహబంధం తెగిపోయినట్లేనా!? ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా హల్ చల్ చేసిన వార్త సమంత డైవోర్స్. అయితే దీని గురించి అటు సమంత కానీ, ఇటు అక్కినేని ఫ్యామిలీగానీ ఎక్కడా స్పందించలేదు. సమంత మాత్రం మీమ్స్ తో మీడియాను ఎండగట్టే ప్రయత్నం చేసింది. తమిళంలో చేస్తున్న సినిమా తప్ప వేరే ఏ కొత్త సినిమా కమిట్ అవలేదు సమంత. అంతే కాదు వ్యక్తిగత సిబ్బందికి సెలవులు ఇచ్చి తను కూడా టూర్స్ వేస్తోంది.…