మాజీ మావోయిస్టు, ఆపైన పోలీస్ ఇన్ఫార్మర్ ముద్ర వేయించుకున్న నయీమ్ ఎన్ కౌంటర్ లో మృతి చెందిన విషయం తెలిసింది. ఆ నరహంతక నయీం జీవిత కథ ఆధారంగా దాము బాలాజీ రూపొందించిన ‘నయీం డైరీస్’ మూవీ శుక్రవారం విడుదలైంది. నయీం జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను తెరకెక్కించే క్రమంలో దర్శకుడు దాము బాలాజీ కొంత స్వేచ్ఛను తీసుకున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ గాయని స్వర్గీయ బెల్లి లలితకు, నయీమ్ కు మధ్య ప్రేమాయణం సాగిందని, మావోయిస్టు…