కింగ్ నాగార్జున నటిస్తున్న ‘నా సామీ రంగ’ సినిమాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో బ్యాడ్ ఫేజ్ ఉన్న అక్కినేని అభిమానుల్లో జోష్ నింపడానికి అక్కినేని నాగార్జున, ఖోరియోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ విజయ్ బిన్నీ మాస్టర్ తో ఈ సినిమా చేస్తున్నాడు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ-డైలాగ్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళ మూవీ ‘పూరింజు మరియం జోస్’కి రీమేక్. టైటిల్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన…