కింగ్ నాగార్జున నుంచి ఒక సినిమా అప్డేట్ ఎప్పుడు బయటకి వస్తుందా అని అక్కినేని అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. గతేడాది ఇచ్చిన బ్యాడ్ మోమోరీస్ ని చెరిపేయడానికి అక్కినేని ఫ్యాన్స్ ఈ ఇయర్ నాగార్జున బర్త్ డే రోజున మన్మథుడు సినిమాని రీరిలీజ్ చేసుకోని ఎంజాయ్ చేయడానికి రెడీ అయ్యారు. ఆగస్టు 29న నాగార్జున బర్త్ డే సందర్భంగా మన్మథుడు సినిమాని చూసి నాగార్జున బర్త్ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రిపేర్ అవుతున్న…