Top Five Luxury Brands in the World: బ్రాండ్ అంటే ఒక పేరు మాత్రమే కాదు. ఒక పదం, డిజైన్, సింబల్ లేదా మరేదైనా ఫీచర్. వస్తువులను లేదా సర్వీసులను తెలియజేస్తుంది. వివిధ కంపెనీలు విక్రయించే వస్తువులు లేదా సర్వీసులు ఒక్కటైనప్పుడు వాటిని వేరు చేసి చూపేది, వేర్వేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లేది బ్రాండ్సే. వీటిని బిజినెస్, మార్కెటింగ్, అడ్వర్టైజింగ్‌లలో వాడతారు. మార్కెట్ విషయానికి వస్తే బ్రాండ్లు ముఖ్యంగా రెండు రకాలు. ఒకటి.. మాస్ బ్రాండ్స్. రెండు..…