Garlic Health Benefits: వెల్లులి ప్రపంచవ్యాప్తంగా వంటగదిలో ముఖ్యమైన పదార్థంగా ఉపయోగించబడుతోంది. ఇది రుచిని మెరుగుపరచడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉందని చెప్పబడుతుంది. అయితే, వెల్లులికి సంబంధించి అనేక అపోహలు కూడా ఉన్నాయి. అయితే వెల్లులి ఆరోగ్యంపై చూపించే ప్రభావాలకు సంబంధించిన కొన్ని అపోహల గురించి చూద్దాం. వెల్లులి అన్ని రకాల వ్యాధులకు మందు: వెల్లులి అన్ని వ్యాధులను నయం చేయగలదనే అపోహ చాలా ఎక్కువగానే ఉంది. నిజానికి, వెల్లులిలో యాంటీమైక్రోబయల్ గుణాలు ఉండటం…