Home
Mythri Movie Makers
Mythri Movie Makers News
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
రామ్ చరణ్, లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ ‘RC17’. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు, అభిమానుల్లో అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా పుష్ప2 వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా కావడంతో యావత్ ప్రపంచం ఆర్సీ 17 అప్డేట్ కోసం ఎదురు చూస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు సుక్కు. ఈ సినిమాకి సంబంధించిన… -
RC17 : అక్టోబర్ 20న సుకుమార్ – రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ RC17 . ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో.. ప్రేక్షకులు, అభిమానుల్లో అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా పుష్ప2 వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా కావడంతో.. యావత్ ప్రపంచం ఆర్సీ 17 అప్డేట్ కోసం ఎదురు చూస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు… -
Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ వద్ద తన విశ్వరూపం చూపించాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎమోషనల్ అండ్ మాస్ యాక్షన్ డ్రామా ‘ఇరుముడి’ సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం థియేటర్లలోనే కాకుండా ఇప్పుడు ఓటీటీలోనూ ఈ సినిమా సృష్టిస్తున్న విధ్వంసం చూసి ట్రేడ్ వర్గాలు సైతం అవాక్కవుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద రవన్న ర్యాంపేజ్ ఏ స్థాయిలో ఉందో మేకర్స్ తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది.… -
418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే ‘పాన్-ఇండియా’ రేంజ్‌కు మారిన ‘418’ రిలీజ్!
ప్రశాంత్ నీల్ సమర్పణలో, టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మోస్ట్ అవేటెడ్ హారర్ చిత్రం ‘418’.వాస్తవానికి ఈ సినిమా సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, మేకర్స్ అనూహ్యంగా రిలీజ్‌ను వాయిదా వేశారు. అయితే ఈ వాయిదా వెనుక ఉన్న అసలు కారణం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే! సినిమా కంటెంట్ చూసి బాలీవుడ్ ఎగ్జిబిటర్లు సైతం ఫిదా అవ్వడం, ఈ సినిమాను హిందీలో కూడా భారీగా విడుదల చేయాలని… -
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
కంటెంట్ ఉంటే కటౌట్ తో పనిలేదని, కథలో దమ్ముంటే బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయమని ‘మండాడి’ సినిమా మరోసారి నిరూపించింది. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా విడుదలై, కేవలం మౌత్ టాక్ తోనే థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తున్న ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన అఫీషియల్ పోస్టర్ చూస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో ఊచకోత కోస్తుందో స్పష్టమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ… -
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
Dhruv Vikram: వెండితెరపై విలక్షణ నటనతో సరికొత్త ముద్ర వేసుకున్న కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ వారసుడు ధ్రువ్ విక్రమ్ తన కెరీర్‌ను పరుగులు పెట్టించేందుకు బిగ్గెస్ట్ ప్లాన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటివరకు చేసిన ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ చిత్రాలకు పూర్తి భిన్నంగా, ఈసారి ఆయన పక్కా మాస్ యాక్షన్ రూట్ ఎంచుకున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ బ్యానర్లో ధ్రువ్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న సరికొత్త చిత్రానికి సంబంధించిన సినిమా… -
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
Mega Mass Moment: వెండితెరపై తమదైన మాస్ మేనియాతో కోట్లాది మంది అభిమానులను ఉర్రూతలూగించే మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఒకే ఫ్రేమ్‌లో మెరిసి సినీ ప్రియులకు కనువిందు చేశారు. తాజా బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’ సాధించిన ప్రభంజనం టాలీవుడ్లో సరికొత్త సంచలనం సృష్టిస్తుండగా, చిత్ర బృందానికి ఊహించని మెగా సర్ప్రైజ్ దక్కింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే.… -
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
ఒక సినిమా కోసం రక్తం చిందించి, ప్రాణం పెట్టి పని చేసినప్పుడు.. ఆ కష్టానికి తగిన బ్లాక్ బస్టర్ విజయం దక్కితే ఆ నటుడి ఆనందం మాటల్లో చెప్పలేనిది. అచ్చం ఇలాంటి ఎమోషన్ కే గురయ్యాడు విలక్షణ నటుడు సూరి. సుహాస్, సూరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘మండాడి’ చిత్రం విడుదలై విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా సక్సెస్ మీట్లో సూరి పంచుకున్న ఒక సెన్సేషనల్ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. సినిమా ష్యూర్ షాట్… -
Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
Ranabaali Teaser: విజయ్ దేవరకొండ నుంచి మరోసారి ఓ డిఫరెంట్ మూవీ రాబోతోంది. ఈసారి ఏకంగా బ్రిటిష్ పాలన నాటి చరిత్రను వెండి తెరపైకి తీసుకొస్తున్నాడు. ‘రణబాలి’ పేరుతో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది. టీజర్ చూస్తుంటే కథలో చరిత్ర, యాక్షన్, డ్రామా కలగలిపి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సాంకృత్యాన్ డైరెక్షన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘రణబాలి’ 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనలో చోటుచేసుకున్న కొన్ని వాస్తవ ఘటనలను… -
Fauzi: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఫుల్ స్పీడ్‌లో ‘ఫౌజీ’ పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్!
Fauzi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చినట్లు సమాచారం. అయితే మరోవైపు పోస్ట్‌ప్రొడక్షన్ పనులు మాత్రం శరవేగంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 15 వరకు ‘ఫౌజీ’ షూటింగ్‌కు ప్రభాస్…
తాజావార్తలు
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!