గత కొన్నాళ్లుగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల మీద ఉన్న అసహనాన్ని ఎట్టకేలకు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ బయటపెట్టాడు. పుష్ప 2 సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా రిలీజ్ కి దగ్గరైన తర్వాత కూడా ఇంకా మ్యూజిక్ అవుట్ ఫుట్ రాకపోవడంతో మరికొంతమంది సంగీత దర్శకులను మైత్రి టీం రంగంలోకి దించింది. ఆ తర్వాత ఈరోజు చెన్నైలో జరిగిన ఈవెంట్ కి దేవిశ్రీప్రసాద్ హాజరయ్యాడు. ఈ నేపథ్యంలోనే లైవ్లో మాట్లాడుతూ దేవిశ్రీప్రసాద్…