DNA Report : తండ్రిగా భావించి 27 ఏళ్లుగా 'నాన్న' అని పిలుస్తున్న యువకుడు తర్వాత డీఎన్‌ఏ రిపోర్టులో బయటపడ్డ నిజం తెలిసేసరికి అపస్మారక స్థితిలో పడిపోయాడు. డైలీ మెయిల్ నివేదిక ప్రకారం.. యువకుడి పేరు రైస్ విలియమ్స్. ఇప్పుడు 27 ఏళ్ల వయసులో వారిని పెంచుతున్న వ్యక్తి అతని తండ్రికాదని తెలుసుకున్నారు.