93వ అకాడమీ అవార్డులలో డైరెక్ట్ గా భారతీయ చిత్రాలకు అవార్డులు రాకపోయినా, బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ గా ఎంపికైన ‘మై ఆక్టోపస్ టీచర్’కు ఇండియాతో సంబంధం ఉంది. ఇండియన్ ఫిల్మ్ మేకర్ స్వాతి త్యాగరాజన్ ఈ చిత్రానికి అసోసియేట్ ప్రొడ్యూసర్ గానూ, ప్రొడక్షన్ మేనేజర్ గానూ వ్యవహరించారు. ఈ నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ డాక్యుమెంటరీని పిప్పా ఎర్లిచ్, జేమ్స్ రీడ్ దర్శకత్వంలో క్రెయిగ్ ఫోస్టర్ నిర్మించారు. ఫోస్టర్ భార్య అయిన స్వాతి ఈ చిత్ర నిర్మాణంలో…